అనప పప్పుతో చనుబాల వృద్ధి
ఈ అనప పప్పు గుణములు
- వాతము ప్రకోపింప చేస్తుంది.
- రక్తపిత్తము, విదాహము పుట్టిస్తుంది.
- ఉబ్బు, కఫోద్రేకము తగ్గిస్తుంది.
- వీర్యవృద్ధి కలిగిస్తుంది.
- మూత్రము ధారాళముగా జారీ అగునట్లు చేస్తుంది.
- స్త్రీలకు బలము, పుష్టి కలిగించి చనుబాలు వృద్ధి చేస్తుంది.
