గుంటకలగరలో ఔషధ గుణాలెన్నో…
భృంగ, మార్కవ అనే పేర్లు కూడా కలిగిన గుంటకలగర సర్వాంగములు కూడ ఉపయోగకరమైనవి. నలుపు, తెలుపు, పసుపుపచ్చ రంగుల పూవులతో మూడు రకములు ఉంటాయి. నీటి ప్రదేశాలలో…
భృంగ, మార్కవ అనే పేర్లు కూడా కలిగిన గుంటకలగర సర్వాంగములు కూడ ఉపయోగకరమైనవి. నలుపు, తెలుపు, పసుపుపచ్చ రంగుల పూవులతో మూడు రకములు ఉంటాయి. నీటి ప్రదేశాలలో…
రుద్రజటా, జటావల్లి అనే పేర్లు కూడాకలిగిన రుద్రజాడ ఆయుర్వేదపరంగా ఎన్నో ఉపయోగాలు కలిగి ఉంది. మూత్రదోషాల నివారణకు రుద్రజాడ వేరు కషాయం సేవించినట్లయితే మూత్రకోశ వ్యాధులు…
హరిద్ర, నిశా, యవతి అనే పేర్లు కూడా కలిగిన పసుపు సర్వజనోపకరమైనది. పసుపు దుంపజాతికి చెందినది. అల్లం వలె భూమి అడుగున పెరుగుతుంది. స్త్రీలకు సౌభాగ్య…
సుఖరంజక, తిమిర అనే పేర్లు కూడా కలిగిన గోరింటాకు చెట్టు నాలుగుగజముల ఎత్తువరకూ పెరుగుతుంది. పెరట్లో పెరిగే ఈ గోరింట తెల్లని పువ్వులు పూస్తుంది. కాయలు గోధుమరంగులోఉండి…
నల్ల ఉమ్మెత్త కాడలు, కొమ్మలు, ఆకులు, కాండము, పువ్వులు, కాయలు కూడా ఊదారంగుగా ఇంచుమించు నలుపుగా ఉంటాయి. సంస్కృతంలో నల్ల ఉమ్మెత్తను కృష్ణధుత్తూరము, కృష్ణ పుష్పము,…
విభీతకము, తిలపుష్పము, కర్షఫలము, విషఘ్నము, అనిలఘ్నకము అనే విశేష పదాలు కూడా కలిగిన తానిచెట్టు పెద్ద వృక్షజాతిలోనిది. అడవులలో పెరుగుతుంది. మన్యంలోని అడవులలో ఉంటాయి, ఆకులు ఇంచుమించుగా…
ఖరపత్ర, శాకవృక్ష అనే పేర్లు కూడా కలిగిన టేకుచెట్టు మహావృక్షం. వంద అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఈ టేకుచెట్టు ఆకులు చేటలలా గుండ్రంగా ఉంటాయి. మ్రాను…
గుగ్గులు, గంధరాజ, దేవధూప అనే పేర్లు కూడా కలిగిన గుగ్గిలము చెట్టు వృక్షజాతిలోనిది. పర్వత ప్రాంతములలో గాని, మరు భూములలో గాని పెరుగుతుంది. ఆకులు వేపాకులవలె ఉంటాయి….
శణపుష్ప, ఘంటారవ అనే పేర్లు కూడా కలిగిన గిలిగిచ్చ మొక్కలు వరిపొలముల గట్లపై, వరి మళ్ళలోను విస్తారముగా పెరుగుతాయి. కాయలు జనుము కాయల వలె ఉంటాయి. తెల్లని…
అంజీరుపండు, అంజీఫలము మధ్యరకపు చెట్టు. ఆకులు అత్తిచెట్టు ఆకులను పోలి ఉంటాయి. పండు జీడిమామిడిపండును పోలి ఉంటుంది. మేడిచెట్టు జాతిలోనిది. దీనిని సీమమేడి అని కూడా పిలుస్తారు. …
తేజపత్ర, లవంగపత్రి అని కూడా దీనికి పేరు. లత జాతిలోనిది. లవంగపు తీగ యొక్క ఆకులనే ఆకుపత్రి అంటారు. ఇది మూడు అంగుళముల వెడల్పు కలిగి 8…
ఊరగాయలలో ఆవకాయ చాలా గొప్పది. ఆంధ్రులు ప్రతిదినమూ వాడబడే ఆధరువు. ప్రతి పూట ఈ ఆవకాయ లేనిదే భోజనము తృప్తి ఉండదు. ఆవాల గుండ, ఉప్పు పొడి,…
కుళుద్ధ, తామ్రబీజ అనే నామాలు కలిగిన ఉలవలలో మూడు రకములు ఉంటాయి. తెలుపు, నలుపు, ఎరుపు. నల్ల ఉలవలు మిక్కిలి శ్రేష్ఠమైనవి. గుణములు ఉలవలు వగరు రుచి…
కివి పండులో ఎన్నో ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయని డాక్టర్లు తెలియచేస్తున్నారు. అధికంగా పీచు పదార్ధం కలిగిన కివిని శాస్త్రీయంగా ఆక్టినిడియా డెలిసియోసా అని పిలుస్తారు ….
కమలాఫలంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తినటం ద్వారా వచ్చే ప్రయోజనాలతోపాటు పైపూతలుగా కూడా ఉపయోగపడే ఈ కమలాఫలం వల్ల వచ్చే లాభాలను గురించి తెలుసుకుందాం….