గుండెజబ్బులను దరిచేరనీయని బొప్పాయి కూర

 

బొప్పాయిలో
కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల పటుత్వంతో పాటు బొబ్బాసికాయలోఉన్న విటమిన్లు,
ప్రొటీన్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంతటి ఆరోగ్యవంతమైన బొబ్బాసికాయ ను వేరుసెనగ గుళ్ళు, 
మెంతులు కాంబినేషన్ తో కూర ఎలా వండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.   

Similar Posts