Recent Posts

కొండ కసివింద-Toddalia Aculeata- కొండకసివిందతో మలేరియా జ్వరాలు మాయం

కొండ కసివింద: యాస, దీర్ఘమూల, అధికంటక అని సంస్కృతంలో పేర్లు కలిగిన కొండ కసివింద ఖాళీ ప్రదేశాల్లో విస్తారంగా పెరుగుతుంది. ఈ కొండ కసివిందకు ములుకసివింద, తీటకసివింద అనే పేర్లు కూడా ఉన్నాయి. దీనిని ఇంగ్లీషులో Toddalia Aculeata అని పిలుస్తారు ...

నిద్రగన్ని(అత్తపత్తి): నిద్రగన్నితో పలు రోగములు మాయం

నిద్రగన్ని: లజ్జారు, శమీపత్ర, రక్తపాది అని సంస్కృతంలో పేరు కలిగిన నిద్రగన్నిని ఇంగ్లీషులో Mimosaensitive, M.Pudica అని పిలుస్తారు. ఇది చిన్నమొక్క జాతిలోనిది. సాధారణంగా నీటిఒడ్డున, తేమగల ప్రదేశాలలోను పెరుగుతుంది. దీనినే సాధారణ భాషలో అత్తపత్తి చెట్టు అని కూడా పిలుస్తారు ...

జొన్నలతో వీర్యవృద్ధి

యావనాల అని స౦స్కృత౦లో పిలిచే జొన్నలు శాస్త్రీయనామ౦ Holcus Sorghum. జొన్నలను ఆ౦గ్లములో Cholum, Jowar అని పిలుస్తారు. ఈ జొన్నలలో మూడు రకాలు ఉ౦టాయి. పసుపుర౦గు జొన్నలు, తెలుపుర౦గు జొన్నలు, ఎర్రజొన్నలు. ఈ మొక్క మొక్కజొన్నను పోలి ఉ౦టు౦ది. సుమారు ...

ఆడాలుతో తీవ్రమైన ఎక్కిళ్ళుమాయం

చంద్రశూర అని సంస్కృతంలో పిలువబడే ఆడాలు తుప్ప జాతికి చెందినవి. సువాసనగలిగిన ద్రవ్యము. ఈ ఆడాలునే ఇంగ్లీషులో Common cress అని పిలుస్తారు. ఆడాలు మొక్క ఆకు, వేరు, పువ్వు, గింజలకు వేర్వేరు ప్రత్యేక ఉపయోగాలు ఉన్నాయి. ఆసియా అంతటా పెరుగుతాయి ...

ఏనుగు చెవి చెట్టు పొలి జ్వరానికి మందు

హస్తికర్ణి అని సంస్కృతంలో పిలిచే ఏనుగుచెవి చెట్టునే ఏనుగు చెవి చేమచెట్టు అని కూడా పిలుస్తారు. దీనినే ఇంగ్లీషులో Arum Macrorhizon అని అంటారు. ఈ చెట్లు ఉద్యానవనాల్లోను, భవనాల ముంగిట, కుండీలలోను పెంచుతారు. ఈ మొక్కలు గజం ఎత్తు వరకూ ...

చిన్ని చెట్టు తేనె సర్వరోగహరము

చిన్నిచెట్టు అనే పేరు కలిగిన ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతములలో ఎక్కువగా పెరుగుతుంది. Acalipha Betulina అని ఇంగ్లీషులో పిలుస్తారు. ఈ చెట్టు ఇంచుమించుగా పాలచెట్టును పోలి ఉంటుంది. ఆకులు కొంచెం కలదనము కలిగి సువాసన కలిగి ఉంటాయి ...

ఇనుపగోలు గింజలు సర్వరోగనివారిణి

ఈషద్గోల అని సంస్కృతంలో పిలువబడే ఇనుపగోలు గింజలు సర్వరోగనివారిణిగా పనిచేస్తాయి. దీనినే ఇంగ్లీషులో Plantago Isapagula, Spogel Seeds పిలుస్తారు. ఈ గింజలు ముఖ్యంగా యునానీ సంప్రదాయంలో వైద్యంలో వినియోగిస్తారు. తెలుగు వైద్యులు కూడా ఉపయోగిస్తారు. ఇనుపగోలు గింజల గుణములుఈ గింజలు ...

చిట్టుడుకు నీళ్ళతో పలు ఉపయోగాలు

బియ్యం సగం ఉడికినప్పుడు తీసిన నీళ్ళకే చిట్టుడుకు నీళ్ళు అని పేరు. ఇప్పుడయితే అందరూ కుక్కర్లు వాడుతున్నాం కానీ ఇదివరలో అందరూ అన్నం కుంపట్లు, పొయ్యిలపై ఇత్తడి గిన్నెలు, కంచు గిన్నెలలో వండేవారు. అలా వండినప్పుడు బియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ ...

చాగ మొక్క గుండెజబ్బులకు మంచి మందు

చాగమొక్క: మూర్వా అని సంస్కృతంలో పేరు కలిగిన చాగ మొక్కను ఇంగ్లీషులో Sansevicra Zeylanica అని పిలుస్తారు. దీని ఆకులు అనాసమొక్క(Pine Apple) ఆకులవలె ఉంటాయి. అయితే కొంచెం చిన్నవిగా ఉంటాయి. మట్టలు చారలు కలిగి ఉంటాయి. మొదట దుంప ఉంటుంది ...

కర్పూరముతో కంటిలో పువ్వులు మాయం

కర్పూరః , హిమాంశుః ఘనసార అనేపేర్లు కలిగిన కర్పూరము Cinnamomum camphora (పక్వ కర్పూరము), Dryobalanops Aromatica. Borneo Camphor (అపక్వక కర్పూరము) అనే రెండు రకాలు ఉంటాయి. మనదేశంలో ముఖ్యంగా వాడుకలో ఉన్నవి పచ్చకర్పూరము, హారతి కర్పూరము. ఈ కర్పూరము ...

గచ్చచెట్టులో గొప్ప ఔషధగుణాలు

కుబేరాక్ష సంస్కృతంలో పిలువబడే గచ్చచెట్టుకు Caesalpinia Bonnoue, Molucea Bean Tree or Fevernut Tree అని ఇంగ్లీషులో పిలుస్తారు. కంటక, లతా జాతి లోనిది. కోరింతడొంకకు చేరింది. పొదలవలె అల్లుకుని దీర్ఘముగా పెరుగుతుంది. ఆకులు నిద్రగన్నేరు ఆకులను, కరివేపాకును పోలి ...

‘కరివేపాకు’ తో లాభాలెన్నో

కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు ఒక ప్రధాన ద్రవ్యంగా తయారయ్యే ఆయుర్వేద ఔషధాలు- జాత్యాది తైలం, జాత్యాది ...

గోరోజనముతో కలుగు బహు ప్రయోజనాలు

గోరోచన Bliary Calculvs of Cow or Ox. ఆవు యొక్క పిత్తకోశమందలి రసము లేక చేదునే గోరోజనమని పిలుస్తారు. ఇది కొంచెం పసుపుపచ్చగా ఉంటుంది. గోరోజనము గుణములుగోరోజనము రుచి చేదు. శీతవీర్యము, విపాకమున కారపురుచి, రూక్షగుణము. శ్వాసకాసలను హరిస్తుంది. గ్రహబాధలను ...

పామువిషము హరించే నాగమల్లి చెట్టు

ఫణపుష్ప, లింగపుష్ప, కాండపుష్ప, జటాపుష్ప అని సంస్కృతంలో పిలుచుకునే నాగమల్లి మల్లిపువ్వు ఆకారము కలిగి పొడుగుపాటి కాడగల పుష్పము. ఈ చెట్టు కాయలకు ఊధికాయలు అని కూడా పిలుస్తారు. ఈ నాగమల్లి మహావృక్ష జాతిలోనిది. చింత, మర్రి, రావి మొదలగు చెట్ల ...

కాడచెముడు చెట్టుతో పలు లాభాలు

సంస్కృతంలో స్నుహీ, కాండన్ను హీసమంధదుగ్ధా అని పిలిచే కాడచెముడు చెట్టును ఇంగ్లీషులో Neriifolia అని పిలుస్తారు. కాడచెముడు మొక్కకు ఆకులు, ముళ్ళు ఉండవు. చెట్టుమ్రాను గట్టిగా ఉంటుంది. చిలవ పలవ కాడలతో గుజ్జుగా పెరుగుతుంది. మూడు నుంచి నాలుగు గజాల వరకూ ...

అంతరతామరతో ఉబ్బు రోగములు మాయం

అంతరతామర ను సంస్కృతంలో కుంభికా అని, ఆంగ్లములో Pistia Stratiotes, Cassytha Filifomis అని పిలుస్తారు. ఇది నీటిలో అలముకునే ఒక రకమైన నాచుమొక్క. తేమనీరుగల గుంటలలోను, చెరువులలోను విస్తారంగా ఉంటుంది. ఆకుల భేదమును బట్టి ఇది రెండు విధములుగా ఉంటుంది ...

అభ్రకము: అభ్రక చూర్ణముతో పలు రోగాలు మాయం

అభ్రకమును వ్యోమ అని సంస్కృతంలోను, Calx of blacktaleor mica అని ఆంగ్లములోను పిలుస్తారు. ఇది లోహము. భూమిలో దొరుకుతుంది. గనుల నుండి తవ్వి తీస్తారు. పినాకము,నాగము, మండూకము, వజ్రము అని నాలుగు విధములు. తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు నే ...

అన్నము ఏవిధంగా తినాలి? అన్నము గుణములు ఏమిటి?

ఓదనః అని సంస్కృతంలో పిలిచే ఈ అన్నములో అనేక రకాలు ఉంటాయి. వరి అన్నము, గోధుమ అన్నము, గంటి అన్నము, జొన్న అన్నము, కొఱ్ఱ అన్నము మొదలైనవి. దీనిని ఆంగ్లములో Boiled Rice అంటారు. సాధారణంగా వరి బియ్యముతో తయారు చేసిన ...

త్రిదోషాలు హరించే పలు ఔషధాలు

కంటక పంచమూలముకంటకపంచమూలము అంటే వాకుడు వేరు, పల్లేరు వేరు, జటామాంసి, ములుగోరింట వేరు, పిల్లితేగలు వీటన్నింటి కలిపి తయారుచేసిన ఔషధము. వీటన్నింటితో కషాయం తయారు చేసి సేవించినట్లయితే రక్తపిత్తము, ఉబ్బు, పాండువు, కామెల, ప్రమేహములు, శుక్రదోషములు హరిస్తాయి. కంటకారీత్రయముకంటకారీత్రయము అంటే వాకుడు, ...

కంచుతో కలుగు పలు లాభాలు

కంచులోహము: సంస్కృతంలో కాస్య అనే పేరు కలిగిన కంచు మిశ్రమ లోహము. దీనిని ఇంగ్లీషులో Bell-Metal అంటారు. ఎనిమిది భాగాలు రాగి, రెండు భాగాలు తగరము కలిపి మరిగించినచో ఈ కంచు లోహం ఏర్పడుతుంది. కంచును మ్రోగించితే గణగణమని మ్రోగుతుంది. నునుపును ...